Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

24-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి పాల్గొని వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు 250 గజాల స్థలాలను అందివ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు గౌరవంతో పాటు గుర్తింపును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమీది గోవిందరావు నూకపంగు ఈదయ్య, సైమన్, పిడమర్తి బ్రహ్మం, మాతంగి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News