Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

23-06-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ షరీఫ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యంతో పాటు రూ.2 వేల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన యాకూబ్ షరీఫ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండి అమేర్, ఎండి ముషబ్, ఎండి గౌస్, ఎండి సల్మాన్, దండిగ మణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం

Article Image

రామన్నపేట: పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ షరీఫ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యంతో పాటు రూ.2 వేల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన యాకూబ్ షరీఫ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండి అమేర్, ఎండి ముషబ్, ఎండి గౌస్, ఎండి సల్మాన్, దండిగ మణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News