Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

23-06-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండలంలోని నీకొమ్మయిగూడెం గ్రామం 6వ వార్డులో సీసీ రహదారికి అడ్డుగా పెరిగి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. వార్డు సభ్యులు బుర్ర శ్రీజ–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన వార్డు సభ్యులు, రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలు, కంపలను తొలగించి మార్గాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బుర్ర శ్రీశైలం యాదవ్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

Article Image

రామన్నపేట, : మండలంలోని నీకొమ్మయిగూడెం గ్రామం 6వ వార్డులో సీసీ రహదారికి అడ్డుగా పెరిగి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. వార్డు సభ్యులు బుర్ర శ్రీజ–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన వార్డు సభ్యులు, రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలు, కంపలను తొలగించి మార్గాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బుర్ర శ్రీశైలం యాదవ్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News