Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం. కార్యక్రమానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

22-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజ అభివృద్ధికి సంస్థలు మరింత కృషి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో , , స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.ఫోటో క్యాప్షన్:

మిర్యాలగూడలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు.

Sthanikam

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం. కార్యక్రమానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Article Image

మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజ అభివృద్ధికి సంస్థలు మరింత కృషి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో , , స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.ఫోటో క్యాప్షన్:

మిర్యాలగూడలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News