Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ

23-06-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ వీ. నర్సింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ మేరకు తొలి విడతగా రూ.50 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

అవినీతికి చెక్ చెప్పిన ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి లంచాలు డిమాండ్ చేసినా ప్రజలు వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు

Sthanikam

బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ

Article Image

హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ వీ. నర్సింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ మేరకు తొలి విడతగా రూ.50 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

అవినీతికి చెక్ చెప్పిన ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి లంచాలు డిమాండ్ చేసినా ప్రజలు వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News