Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన. -మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచన

23-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి

యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. భువనగిరి పట్టణంలోని టైమ్స్ జూనియర్ కళాశాలలో భువనగిరి పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని తెలిపారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ లక్ష్మీనర్సయ్య,పోలీసు సిబ్బంది,కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన. -మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచన

Article Image

యాదాద్రి భువనగిరి

యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. భువనగిరి పట్టణంలోని టైమ్స్ జూనియర్ కళాశాలలో భువనగిరి పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని తెలిపారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ లక్ష్మీనర్సయ్య,పోలీసు సిబ్బంది,కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News