Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

భారీ గజమాలతో లింగాల రాహుల్ గౌడ్ జన్మదిన వేడుకలు

భారీ గజమాలతో లింగాల రాహుల్ గౌడ్ జన్మదిన వేడుకలు

భారీ గజమాలతో లింగాల రాహుల్ గౌడ్ జన్మదిన వేడుకలు
23-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం డివిజన్‌లో అట్టహాసంగా జరిగాయి. భారీ క్రేన్ సహాయంతో విశాల గజమాల వేసి అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాహుల్ గౌడ్ ప్రజా సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రజలకు మరింత సేవ చేస్తూ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

వేడుకలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నినాదాలు, పూల వర్షంతో కార్యక్రమం సందడిగా సాగింది.

Sthanikam

భారీ గజమాలతో లింగాల రాహుల్ గౌడ్ జన్మదిన వేడుకలు

Article Image

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం డివిజన్‌లో అట్టహాసంగా జరిగాయి. భారీ క్రేన్ సహాయంతో విశాల గజమాల వేసి అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాహుల్ గౌడ్ ప్రజా సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రజలకు మరింత సేవ చేస్తూ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

వేడుకలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నినాదాలు, పూల వర్షంతో కార్యక్రమం సందడిగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News