Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:27 PM

హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్‌బీ నగర్‌లో ఆత్మీయ సమ్మేళనం

23-06-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మాదిగల ఐక్యత, హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా జూలై 2న హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ కామినేని చౌరస్తా వద్ద నిర్వహించనున్న ఎల్‌బీ నగర్ మాదిగ మహాశక్తి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

మాదిగల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాధాన్యం, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాదిగలు, యువకులు, మహిళలు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మాదిగల ఐక్యతే సమాజ అభ్యున్నతికి బలమైన పునాది అని పేర్కొంటూ, హక్కుల సాధన కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రుద్రవరం యాదగిరి, ఈదుగుల పరుశురాం మాదిగ, పి. వినోద్, పి. శేఖర్, తలయాల కృష్ణ, మెడి ఎల్లయ్య, జల్ల వెంకటేశం, మీసాల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్‌బీ నగర్‌లో ఆత్మీయ సమ్మేళనం

Article Image

హైదరాబాద్,

మాదిగల ఐక్యత, హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా జూలై 2న హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ కామినేని చౌరస్తా వద్ద నిర్వహించనున్న ఎల్‌బీ నగర్ మాదిగ మహాశక్తి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

మాదిగల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాధాన్యం, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాదిగలు, యువకులు, మహిళలు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మాదిగల ఐక్యతే సమాజ అభ్యున్నతికి బలమైన పునాది అని పేర్కొంటూ, హక్కుల సాధన కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రుద్రవరం యాదగిరి, ఈదుగుల పరుశురాం మాదిగ, పి. వినోద్, పి. శేఖర్, తలయాల కృష్ణ, మెడి ఎల్లయ్య, జల్ల వెంకటేశం, మీసాల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News