Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

యూరియా బస్తాల కోసం ఆత్మహత్యాయత్నం

యూరియా బస్తాల కోసం ఆత్మహత్యాయత్నం

యూరియా బస్తాల కోసం ఆత్మహత్యాయత్నం
11-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

యూరియా బస్తాలు దొరకడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన ఆకుల శ్రీను.

యూరియా కొరతను నిరసిస్తూ కోదాడ పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి, కోదాడ పట్టణంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. యూరియా యూప్ వల్ల బస్తాలు దొరకడం లేదని, తనకు యూరియా ఇప్పిస్తే నే సెల్ టవర్ దిగుతానని భీష్మించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యూరియా ఇప్పిస్తామని చెప్పగా శ్రీను కిందికి దిగి వచ్చాడు. ఈ ఘటనతో పట్టణంలో కొద్దిసేపు ఉత్కంఠత నెలకొంది.

Sthanikam

యూరియా బస్తాల కోసం ఆత్మహత్యాయత్నం

Article Image

యూరియా బస్తాలు దొరకడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన ఆకుల శ్రీను.

యూరియా కొరతను నిరసిస్తూ కోదాడ పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి, కోదాడ పట్టణంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. యూరియా యూప్ వల్ల బస్తాలు దొరకడం లేదని, తనకు యూరియా ఇప్పిస్తే నే సెల్ టవర్ దిగుతానని భీష్మించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యూరియా ఇప్పిస్తామని చెప్పగా శ్రీను కిందికి దిగి వచ్చాడు. ఈ ఘటనతో పట్టణంలో కొద్దిసేపు ఉత్కంఠత నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News