Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:02 AM

వేణుగోపాలస్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

17-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వ్యవసాయ భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్మన్ పైడిమర్రి సరస్వతి మదన్ మోహన్ రావు గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 121 మూడు ఎకరాల 30 కుంటలు వంక అప్పారావు 98 వేల రూపాయలకు పాట పాడి వేలం దక్కించుకున్నారు 121వ సర్వేనెంబర్ 5 ఎకరాలు భూమిని రెండు లక్షల పదహారువేల రూపాయలకకు భూమిని రెండు లక్షలు 16 వేల రూపాయలకు కొల్లు సులోచన రావు వేలం పాట పాడి పాల దక్కించుకున్నారు, సర్వేనెంబర్ 23 లో ఎకరం 30 కుంటల భూమిని 16 వేల రూపాయలకు వంకా సీతారామయ్య పాట పాడి వేలం దక్కించుకున్నారు 25వ సర్వే నెంబర్లు ఎకరాలు 8కుంటల భూమిని కొల్లు సులోచనరావు 4 లక్షల 15 వేల రూపాయలకు వేలం పాట పాడి పాటు దక్కించుకున్నారు అనంతరం దేవాలయ అర్చకులు గ్రామ ప్రజలకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి తొగర్రాయి గ్రామ సర్పంచ్ లిక్కి గురవమ్మ వెంకటయ్య ఉపసర్పంచ్ ఉమామహేశ్వరి శ్రీనివాసరావు వార్డు నెంబర్లు వీరయ్య గౌడ్ గ్రామ పెద్దలు పోతరాజు నరసయ్య బాల బోయిన పెద్ద యాలాద్రి , నాగరాజు ఉపేందర్ అప్పారావు నారాయణ గ్రామ రైతులు, , ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేణుగోపాలస్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News