Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:14 PM

వేములవాడలో కాంగ్రెస్‌కు విజయ సంకేతాలు… ఆది శ్రీనివాస్‌పై దైద రవీందర్ ప్రశంసలు

12-02-2026 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్ జిల్లా, వేములవాడ:

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. టీపీసీసీ ఆదేశాల మేరకు వేములవాడ మునిసిపాలిటీకి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించారు.మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించే తీరు, పార్టీ నాయకులు–కార్యకర్తల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆది శ్రీనివాస్ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలను ఆత్మీయంగా కలుపుకుపోయే విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు.వేములవాడ మునిసిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన దైద రవీందర్, స్థానిక నాయకత్వం మరియు శ్రేణుల ఐక్యత విజయానికి దారి తీస్తుందని అన్నారు. ప్రచార సమయంలో తనను, తన బృందాన్ని కుటుంబ సభ్యుల్లా ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

వేములవాడలో కాంగ్రెస్‌కు విజయ సంకేతాలు… ఆది శ్రీనివాస్‌పై దైద రవీందర్ ప్రశంసలు

Article Image

కరీంనగర్ జిల్లా, వేములవాడ:

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. టీపీసీసీ ఆదేశాల మేరకు వేములవాడ మునిసిపాలిటీకి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించారు.మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించే తీరు, పార్టీ నాయకులు–కార్యకర్తల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆది శ్రీనివాస్ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలను ఆత్మీయంగా కలుపుకుపోయే విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు.వేములవాడ మునిసిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన దైద రవీందర్, స్థానిక నాయకత్వం మరియు శ్రేణుల ఐక్యత విజయానికి దారి తీస్తుందని అన్నారు. ప్రచార సమయంలో తనను, తన బృందాన్ని కుటుంబ సభ్యుల్లా ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News