Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

17-06-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

శ్రీ వరవర రంగనాయక స్వామి దేవస్థానం భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్మన్ వరహాల రెడ్డి, గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 361, 362 ఆరు ఎకరాల ఆరుకుంటల ఎర్రవరం గ్రామ శివారులో భూమిని పిలుట్ల సంధ్య ఒక లక్ష 30 వేల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు దేవాలయ ప్రక్కన ఉన్న 16 ఎకరాల భూమి వేలంపాట గతం కంటే కౌలు తక్కువ రావడంతో పాట వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస రెడ్డీ, వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, గ్రామ రైతులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వరవర రంగనాయక స్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News