Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు
24-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషుద్దీన్పూర్ గ్రామంలో సర్పంచ్ నవీన్ కుమార్ ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని సర్పంచ్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలలపై మాత్రమే ఆధారపడకుండా మంచి విద్య కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి కూలీల మధ్య బడిబాట – విద్యకు ప్రాధాన్యత పెంపు

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషుద్దీన్పూర్ గ్రామంలో సర్పంచ్ నవీన్ కుమార్ ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని సర్పంచ్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలలపై మాత్రమే ఆధారపడకుండా మంచి విద్య కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News