Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

27-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు.మంగళవారం మక్తల్‌ పట్టణంలోని ఏఆర్‌ఎం ఫంక్షన్‌ హాల్‌లో ప్రధానోపాధ్యాయుడు మాలీపటేల్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా మక్తల్‌ మండలం సింగితే ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో మరియు మండల విద్యాధికారిగా మానేయ గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు, గ్రామస్థుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన మానేయ్య ని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. అంతకుముందు మాట్లాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Sthanikam

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

Article Image

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు.మంగళవారం మక్తల్‌ పట్టణంలోని ఏఆర్‌ఎం ఫంక్షన్‌ హాల్‌లో ప్రధానోపాధ్యాయుడు మాలీపటేల్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా మక్తల్‌ మండలం సింగితే ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో మరియు మండల విద్యాధికారిగా మానేయ గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు, గ్రామస్థుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన మానేయ్య ని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. అంతకుముందు మాట్లాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News