Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

తుమ్నూర్ గ్రామంలో పంచాయతీ రాజ్ దినోత్సవం అవగాహన కార్యక్రమం

24-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ సంజీవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభల ప్రాధాన్యత, ప్రజల భాగస్వామ్యం, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, పారదర్శకత వంటి అంశాలపై గ్రామస్థులకు వివరించారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

తుమ్నూర్ గ్రామంలో పంచాయతీ రాజ్ దినోత్సవం అవగాహన కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ సంజీవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభల ప్రాధాన్యత, ప్రజల భాగస్వామ్యం, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, పారదర్శకత వంటి అంశాలపై గ్రామస్థులకు వివరించారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News