Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:15 AM

తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

02-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం తోర్నల్ గ్రామంలో రంజాన్ ఉపవాసాల సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని,ముస్లిం సోదరి, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఉపవాసాన్ని ముగింపుచేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, మాజీ సర్పంచులు శివలింగప్ప, సంగారెడ్డి, దత్తు పటేల్, మోసిన్, సమీ, దత్తాత్రే రెడ్డి, కాశీనాథ్ సౌకర్, దయానంద్, మినజ్, సంజీవ్ కుమార్, అషు టైలర్, గులాబ్ ఖాన్, రాహుల్ పాటిల్, జనార్ధన్ రెడ్డి, సిరిపాల్ రెడ్డి, మునీర్ మియా, గుండ్రెడ్డి, ఆసిప్మియా, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.క్రొత్తవేళ, ఈ విందు ద్వారా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడమే కాక, ముస్లిం సంఘం సభ్యుల మధ్య స్నేహపూర్వక బంధాలను మరింత మౌలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

తోర్నల్ గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండలం తోర్నల్ గ్రామంలో రంజాన్ ఉపవాసాల సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని,ముస్లిం సోదరి, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఉపవాసాన్ని ముగింపుచేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, పండరి, మాజీ సర్పంచులు శివలింగప్ప, సంగారెడ్డి, దత్తు పటేల్, మోసిన్, సమీ, దత్తాత్రే రెడ్డి, కాశీనాథ్ సౌకర్, దయానంద్, మినజ్, సంజీవ్ కుమార్, అషు టైలర్, గులాబ్ ఖాన్, రాహుల్ పాటిల్, జనార్ధన్ రెడ్డి, సిరిపాల్ రెడ్డి, మునీర్ మియా, గుండ్రెడ్డి, ఆసిప్మియా, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.క్రొత్తవేళ, ఈ విందు ద్వారా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడమే కాక, ముస్లిం సంఘం సభ్యుల మధ్య స్నేహపూర్వక బంధాలను మరింత మౌలికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News