Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి

16-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలపై సబ్ కలెక్టర్ ఉమాహరతి కి వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో తాగునీటి సమస్య, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పేదల గృహాల నిర్మాణం వంటి అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా తెలియజేశారు.వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ ఉమాహరతి గ్రామ సమస్యలను సానుకూలంగా పరిగణించి సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు తమ సమస్యలను నేరుగా అధికారుల ముందు ఉంచుకునే అవకాశం కలిగిందని తెలిపారు.

Sthanikam

తొర్నల్ గ్రామ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News