Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 AM

టీటీడీకి పది లక్షల విరాళం

టీటీడీకి పది లక్షల విరాళం

టీటీడీకి పది లక్షల విరాళం
28-02-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరుమల, ఫిబ్రవరి 28 (2026): అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీష, శ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

ఈ విషయాన్ని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

Sthanikam

టీటీడీకి పది లక్షల విరాళం

Article Image

తిరుమల, ఫిబ్రవరి 28 (2026): అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీష, శ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

ఈ విషయాన్ని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News