మొత్తం ఓటర్లలో 86,403 మంది ఓటుహక్కు వినియోగం
సూర్యాపేట పట్టణంలో జరిగిన పోలింగ్‌లో ఓటర్లు మంచి స్పందన చూపించారు. మొత్తం 1,08,848 మంది ఓటర్లలో 86,403 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా 22,445 మంది ఓటర్లు ఓటు వేయలేదు.
పట్టణంలో మొత్తం పురుష ఓటర్లు 52,170 మంది ఉండగా, వారిలో 41,199 మంది ఓటు వేశారు. 10,971 మంది పురుషులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.స్త్రీ ఓటర్లు 56,664 మంది కాగా, వారిలో 45,192 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 11,472 మంది స్త్రీలు ఓటు వేయలేదు.ఇతరులు 14 మంది ఉండగా, వారిలో 12 మంది ఓటు వేశారు. 2 మంది ఓటు వేయలేదు.
మొత్తంగా పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా సాగినట్లు అధికారులు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి