Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

సోమవారం ఎమ్మెల్యే వేముల పర్యటన మండలంలో అభివృద్ధి పనులకు నాంది.

01-03-2026 204 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవం, సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం (02-03-2026) హాజరుకానున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు జనంపల్లిలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం 9.30 గంటలకు నీర్నెముల, 10 గంటలకు నిధనపల్లి, 10.30 గంటలకు కొమ్మయిగూడెం, 11 గంటలకు రామన్నపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

తదుపరి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్‌డీసీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి కోరారు.

Sthanikam

సోమవారం ఎమ్మెల్యే వేముల పర్యటన మండలంలో అభివృద్ధి పనులకు నాంది.

Article Image

రామన్నపేట, మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవం, సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం (02-03-2026) హాజరుకానున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు జనంపల్లిలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం 9.30 గంటలకు నీర్నెముల, 10 గంటలకు నిధనపల్లి, 10.30 గంటలకు కొమ్మయిగూడెం, 11 గంటలకు రామన్నపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

తదుపరి రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్‌డీసీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News