Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.75వేల విరాళం

01-03-2026 434 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల పరిధిలోని నీరు నెములకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆర్థిక సహాయం అందించారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన, పనులను పరిశీలించి తన వంతుగా రూ.75,000 విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నీరు నెముల గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థుల సహకారం అభినందనీయమని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో పంతులు సిద్ధాంతి బేతోజు సత్యనారాయణ శాస్త్రి, నీరు నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, రామన్నపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గౌడ కుల సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.75వేల విరాళం

Article Image

రామన్నపేట: మండల పరిధిలోని నీరు నెములకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆర్థిక సహాయం అందించారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన, పనులను పరిశీలించి తన వంతుగా రూ.75,000 విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నీరు నెముల గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థుల సహకారం అభినందనీయమని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో పంతులు సిద్ధాంతి బేతోజు సత్యనారాయణ శాస్త్రి, నీరు నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, రామన్నపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గౌడ కుల సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News