Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ
27-07-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సురేష్ రెడ్డికి ఎస్.ఎఫ్.ఐ మండల కమిటీ వినతిపత్రం సమర్పించింది.

​పరిమితికి మించి అడ్మిషన్లు చేపడుతూ... యూనిఫాం, పుస్తకాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారని, పేదలకు దక్కాల్సిన 25% ఉచిత సీట్లను కేటాయించడం లేదని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ

Article Image

చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సురేష్ రెడ్డికి ఎస్.ఎఫ్.ఐ మండల కమిటీ వినతిపత్రం సమర్పించింది.

​పరిమితికి మించి అడ్మిషన్లు చేపడుతూ... యూనిఫాం, పుస్తకాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారని, పేదలకు దక్కాల్సిన 25% ఉచిత సీట్లను కేటాయించడం లేదని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News