Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

నిదానపల్లి యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్‌కు బాధ్యతలు

27-07-2026 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ యువ కాంగ్రెస్ కమిటీని తెలంగాణ యువ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రకటించారు. గ్రామ కమిటీని తక్షణమే అమల్లోకి వచ్చేలా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా వర్కల శివకుమార్, ప్రధాన కార్యదర్శులుగా జినుకల రాజేందర్, కడారి రాజశేఖర్, కార్యదర్శులుగా కొండ వెంకటేష్, గోగు సాయి, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా బొడ్డుపల్లి మహేష్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రామ స్థాయిలో యువతను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు చేరువ చేస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నియామక ఉత్తర్వుల్లో సూచించారు.

Sthanikam

నిదానపల్లి యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్‌కు బాధ్యతలు

Article Image

రామన్నపేట,

: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ యువ కాంగ్రెస్ కమిటీని తెలంగాణ యువ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రకటించారు. గ్రామ కమిటీని తక్షణమే అమల్లోకి వచ్చేలా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ యువ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొండ సాయినాథ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా వర్కల శివకుమార్, ప్రధాన కార్యదర్శులుగా జినుకల రాజేందర్, కడారి రాజశేఖర్, కార్యదర్శులుగా కొండ వెంకటేష్, గోగు సాయి, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా బొడ్డుపల్లి మహేష్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రామ స్థాయిలో యువతను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు చేరువ చేస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నియామక ఉత్తర్వుల్లో సూచించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News