Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:49 PM

ఆత్మీయ పరామర్శ.. కొంపెల్లి సత్తిరెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

27-07-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట ఆత్మకూర్(ఎస్) మండలంలోని మిడతనపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి సత్తిరెడ్డిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన సత్తిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సర్వోత్తమ్ రెడ్డి, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సత్తిరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన అనుభవం పార్టీకి ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సత్తిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నాయకులతో స్వల్పంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆత్మీయ పరామర్శ.. కొంపెల్లి సత్తిరెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

Article Image

సూర్యాపేట ఆత్మకూర్(ఎస్) మండలంలోని మిడతనపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి సత్తిరెడ్డిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన సత్తిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సర్వోత్తమ్ రెడ్డి, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సత్తిరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన అనుభవం పార్టీకి ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సత్తిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నాయకులతో స్వల్పంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News