Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌కు శుభాకాంక్షలు. ప్రొఫెసర్ శ్రీలతను కలిసి అభినందించిన డాక్టర్ ఎం. అశోక్

27-07-2026 368 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ శ్రీలతను డాక్టర్ ఎం. అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుర్షిద్ మియా, డాక్టర్ వెంకటేశం కల్తి, ఎర్ర స్వామి తదితరులు పాల్గొని ప్రొఫెసర్ శ్రీలతకు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌కు శుభాకాంక్షలు. ప్రొఫెసర్ శ్రీలతను కలిసి అభినందించిన డాక్టర్ ఎం. అశోక్

Article Image

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ శ్రీలతను డాక్టర్ ఎం. అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుర్షిద్ మియా, డాక్టర్ వెంకటేశం కల్తి, ఎర్ర స్వామి తదితరులు పాల్గొని ప్రొఫెసర్ శ్రీలతకు అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News