Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:33 AM

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరించిన :- జిల్లా ఎస్. పి

27-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి జిల్లా, పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం - PGRS) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 70, ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు.

ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ గారు, ప్రతి వినతిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు విన్నవించెందుకు వచ్చిన వికలాంగుల వద్దకే జిల్లా ఎస్పీ గారు వెళ్లి వారి ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు.

ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ఒకే సమస్యపై పునరావృత ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, సైబర్ నేరాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.

కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, ఐపీఎస్, డి టి ఆర్ బి , ఎయిర్పోర్ట్ సీ ఐ లు ,లక్ష్మీకాంత్ రెడ్డి, బొజ్జప్ప, మరియు పోలీసు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరించిన :- జిల్లా ఎస్. పి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News