Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

కోదాడలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు

కోదాడలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు

కోదాడలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు
27-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఉపయోగిస్తున్న నంబర్ ప్లేట్ల తొలగింపు.

నిబంధనల మేరకు వాహన నంబర్ ప్లేట్లు ఉండాలి-ఎస్ఐ అంజి రెడ్డి

కోదాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా, నంబర్లకు బదులుగా 'BOSS' అని మరియు ఇతర ఫ్యాన్సీ అక్షరాలతో ఉన్న క్రమరహిత నంబర్ ప్లేట్లను పోలీసులు గుర్తించి, వాటిని అక్కడికక్కడే తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ, వాహనదారులు ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తమ వాహనాలకు నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లపై పేర్లు, హోదాలు లేదా ఫ్యాన్సీ అక్షరాలు రాయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

కోదాడలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News