Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్‌పో’

01-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'నేషనల్ సైన్స్ డే' పురస్కరించుకుని శనివారం నిర్వహించిన 'నేషనల్ సైన్స్ ఎక్స్‌పో' కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి, వినూత్నమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ షో రెడ్డి గారు మాట్లాడుతూ.. సైన్స్ అనేది కేవలం రేపటి గురించి మాత్రమే కాదని, అది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించి తమ ప్రతిభను చాటారని ఆయన కొనియాడారు. అనంతరం, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. శ్రీధర్ సార్ (డైరెక్టర్) వీరరెహ్మాన్, (ఏజీఎం),అలీ, (కోఆర్డినేటర్),షో రెడ్డి (ప్రిన్సిపాల్),శేఖర్ సార్ (డీన్),వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సైన్స్ ఎక్స్‌పోను విజయవంతం చేశారు.

Sthanikam

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్‌పో’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News