Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:37 PM

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

13-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండల ఫోరం పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని నారాయణఖేడ్ టిఎన్‌జిఓ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మిస్కిన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పరి సాయన్న, ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పండిత సుధా, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి, ఖజాంచిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా మాదప్ప, క్రీడల బాధ్యుడిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా సురేష్, రాణి లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, సహాధ్యక్షుడు విద్యదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు షేకలి శ్రీనివాస్, ఖజాంచి రమేష్, కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి, విభాగ బాధ్యుడు అరవింద్, మండల ఫోరం కార్యదర్శులు రాజ్ కుమార్, అనిల్, మహేందర్, ప్రియాంక, జ్యోతీ, వినయ్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News