Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:06 AM

సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్‌తో కలిసి ఖర్గేను కలిసిన: జహీరాబాద్ ఎంపీ

18-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను చైతన్యపరిచే కార్యక్రమాలపై ఖర్గే మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా సురేష్ షెట్కర్ ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేసి, మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.ఈ భేటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలి

Sthanikam

సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్‌తో కలిసి ఖర్గేను కలిసిన: జహీరాబాద్ ఎంపీ

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను చైతన్యపరిచే కార్యక్రమాలపై ఖర్గే మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా సురేష్ షెట్కర్ ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేసి, మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.ఈ భేటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News