Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:04 AM

సాయిరాం ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

17-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బిక్షపతి ఆధ్వర్యంలో సాయిరాం ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్లు, సిబ్బందికి వివరించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, రోగుల భద్రత కోసం ఫైర్ ఎక్విప్మెంట్, అలారంలు, ఎమర్జెన్సీ మార్గాలు సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేష్ రెడ్డి, మున్నాఫ్, తయాబ్, నవీన్ కుమార్, హైమద్, రవీందర్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సాయిరాం ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బిక్షపతి ఆధ్వర్యంలో సాయిరాం ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్లు, సిబ్బందికి వివరించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, రోగుల భద్రత కోసం ఫైర్ ఎక్విప్మెంట్, అలారంలు, ఎమర్జెన్సీ మార్గాలు సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేష్ రెడ్డి, మున్నాఫ్, తయాబ్, నవీన్ కుమార్, హైమద్, రవీందర్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News