Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో కృష్ణాష్టమి, బోనాల పండుగల తేదీలు ఖరారు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:31 PM

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రికలు ముందంజ

13-02-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి.ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యగా ఉంటూ, ప్రజా సమస్యలపై తెలంగాణ గళం దినపత్రిక వాస్తవాలు ప్రచురిస్తుందని గొట్టిపర్తి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గొట్టిపర్తి గ్రామంలో తెలంగాణ గళం దినపత్రిక యాజమాన్యం పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన క్యాలెండర్2026 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలపై విజయ క్రాంతి దినపత్రిక ముందంజలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, మాజీ ఎంపీటీసీ లతా విజయకుమార్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

సమాజంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దినపత్రికలు ముందంజ

Article Image

తుంగతుర్తి.ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యగా ఉంటూ, ప్రజా సమస్యలపై తెలంగాణ గళం దినపత్రిక వాస్తవాలు ప్రచురిస్తుందని గొట్టిపర్తి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గొట్టిపర్తి గ్రామంలో తెలంగాణ గళం దినపత్రిక యాజమాన్యం పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన క్యాలెండర్2026 ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలపై విజయ క్రాంతి దినపత్రిక ముందంజలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, మాజీ ఎంపీటీసీ లతా విజయకుమార్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News