Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

Sthanikam

సబ్ కలెక్టర్ ఉమ హారతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ ఉమా హారతి ఐఏఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచనలు సమానత్వం, న్యాయం, విద్యాభివృద్ధికి దారి చూపుతున్నాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజు పటేల్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు జైపాల్, సుధాకర్, సర్వేయర్లు మల్లేశం, రాజు, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News