Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:25 PM

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

19-06-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: భూమి సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జి. పవన్‌కుమార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు కలెక్టరేట్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే నివేదిక ఇవ్వడానికి రూ.35 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడు ఇప్పటికే రూ.20 వేలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

రూ.35 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

Article Image

నల్గొండ,: భూమి సర్వే నివేదిక జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జి. పవన్‌కుమార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు కలెక్టరేట్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు చెందిన భూముల సర్వే నివేదిక ఇవ్వడానికి రూ.35 వేల లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడు ఇప్పటికే రూ.20 వేలు చెల్లించగా, మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి, నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News