Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:48 AM

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

19-06-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సిరిపురం గ్రామంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.

యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలోని విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పలకలు అందజేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అప్పం గోయల్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ వార్డు సభ్యులు పున్న వెంకటేశం, గుండు శాంతికుమార్, బొమ్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

Article Image

రామన్నపేట, : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సిరిపురం గ్రామంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.

యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలోని విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పలకలు అందజేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అప్పం గోయల్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ వార్డు సభ్యులు పున్న వెంకటేశం, గుండు శాంతికుమార్, బొమ్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News