Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

కక్కిరేణిలో విద్య, వైద్యం, మౌలిక వసతులపై సీపీఎం సర్వే. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవన్న జల్లెల పెంటయ్య

19-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఎన్నారం రూట్‌లోని నూతన బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని, కక్కిరేణి పల్లె దవాఖానకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు.

రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో విద్య, వైద్యం, స్థానిక సమస్యలపై సర్వే, పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ ప్రజలు ప్రశ్నిస్తేనే పాలనలో మార్పు వస్తుందని, సమస్యల పరిష్కారంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఎన్నారం రూట్‌లో నిర్మించిన బ్రిడ్జి గత తొమ్మిదేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు.

పల్లె దవాఖానలో కనీస వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్లూకోజ్, ఇంజెక్షన్లు, వెయిటింగ్ మెషిన్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రహరీ గోడ లేకపోవడంతో దవాఖాన ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని, వెంటనే గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.9 లక్షల

Sthanikam

కక్కిరేణిలో విద్య, వైద్యం, మౌలిక వసతులపై సీపీఎం సర్వే. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవన్న జల్లెల పెంటయ్య

Article Image

రామన్నపేట, : ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఎన్నారం రూట్‌లోని నూతన బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని, కక్కిరేణి పల్లె దవాఖానకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు.

రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో విద్య, వైద్యం, స్థానిక సమస్యలపై సర్వే, పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ ప్రజలు ప్రశ్నిస్తేనే పాలనలో మార్పు వస్తుందని, సమస్యల పరిష్కారంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఎన్నారం రూట్‌లో నిర్మించిన బ్రిడ్జి గత తొమ్మిదేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు.

పల్లె దవాఖానలో కనీస వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్లూకోజ్, ఇంజెక్షన్లు, వెయిటింగ్ మెషిన్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రహరీ గోడ లేకపోవడంతో దవాఖాన ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని, వెంటనే గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.9 లక్షల

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News