Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:07 AM

అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా.. ఎస్పీ

18-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్‌కు విచ్చేసిన ఎస్పీ కి కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణా రెడ్డి, ఎస్ఐ గోపాల్ మరియు పోలీస్ సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. సిబ్బంది యూనిఫాం, పోలీస్ సామాగ్రిని (కిట్లను) తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. సిబ్బంది అంతా కలిసికట్టుగా పని చేస్తూ.. స్థానిక సమస్యలు, కార్యకలాపాలపై వేగంగా సమాచారం సేకరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. కేసుల దర్యాప్తులో వేగంగా నైపుణ్యంతో పని చేయాలి, మండల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, దర్యాప్తు స్థితిగతులు, కోర్టు కేసుల రికార్డులను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. కేసులు, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని, పోలీసు సేవల్లో వృత్తి నైపుణ్యం చూపాలని అన్నారు.

Sthanikam

అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా.. ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News