Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్‌లో నేపాల్ యువకుడి ఆత్మహత్య

చౌటుప్పల్‌లో నేపాల్ యువకుడి ఆత్మహత్య

చౌటుప్పల్‌లో నేపాల్ యువకుడి ఆత్మహత్య
18-06-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బ్రతుకుతెరువు కోసం వచ్చి ఇక్కడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వంటపని చేస్తున్న నేపాల్ దేశస్థుడు ఉమేష్ (20) బుధవారం రాత్రి చిన్నకొండూరు పరిధిలోని తన గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది అతని భార్య నేపాల్‌లోనే సూసైడ్ చేసుకోగా, ఆ మనస్తాపంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.​రాత్రి 11 గంటల సమయంలో ఇంటి యజమాని చిలువేరు శివకుమార్ గమనించి, స్థానికుల సహాయంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న హీరూ వోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో నేపాల్ యువకుడి ఆత్మహత్య

Article Image

బ్రతుకుతెరువు కోసం వచ్చి ఇక్కడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వంటపని చేస్తున్న నేపాల్ దేశస్థుడు ఉమేష్ (20) బుధవారం రాత్రి చిన్నకొండూరు పరిధిలోని తన గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఏడాది అతని భార్య నేపాల్‌లోనే సూసైడ్ చేసుకోగా, ఆ మనస్తాపంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.​రాత్రి 11 గంటల సమయంలో ఇంటి యజమాని చిలువేరు శివకుమార్ గమనించి, స్థానికుల సహాయంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న హీరూ వోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News