Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలి: సర్పంచ్ వెంకటేశం

19-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని మునిపంపుల గ్రామంలో బొడ్రాయి నాలుగో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అర్చకుడు శ్రీనివాస్ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర, పాయసం ప్రసాదంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, గ్రామ పెద్దలు మామిడి పద్మారెడ్డి, మాజీ సర్పంచులు కూనూరు రాములమ్మ, రవికుమార్, కట్ట యాదయ్య, మామిండ్ల శేషాద్రి, ఉయ్యాల లక్ష్మీనర్సు, మన్నెం పద్మారెడ్డి, బూడిద నర్మద, యాదాసు శారద, నీల రజిత, మామిడి అంజిరెడ్డి, పాండురెడ్డి, తాళ్లపల్లి జితేందర్, తొలుపునూరి చంద్రశేఖర్, మామిళ్ల కుమారస్వామి, మేక మల్లారెడ్డి, ఉడతల శ్రీనివాస్, తాళ్ల వెంకటేశం, బూడిది మారయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలి: సర్పంచ్ వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News