Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

దండు మల్కాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యువతరానికి ఆదర్శప్రాయుడైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు దండు మల్కాపూర్ గ్రామంలో ఘనంగా జరిగాయి. దండు మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్ సుక్క రవీందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.​ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జన్మదిన కేక్‌ను కట్ చేసి, అనంతరం ప్రజలకు, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్ మహ్మద్ గౌస్ ఖాన్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శివ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కిర్ వంశీధర్ రెడ్డి,వార్డు మెంబర్లు ఈడ్దుల ఇంద్రసేన యాదవ్, షేక్ అంజుం అంజద్, ఉప్పరి అనిల్, అత్తపురం సంతోష అంజిరెడ్డి, దేవస్థానం ధర్మకర్తలు ఈడ్దుల బాబు యాదవ్, దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, జెరిపోతుల అఖిల మహేందర్, వెంకిరాల శివచారి, మాజీ అధ్యక్షులు మునుకుంట్ల రాజు గౌడ్, ఉపాధ్యక్షులు గుండ్ల చంద్రశేఖర్, మైనారిటీ అధ్యక్షులు మహ్మద్ షిరాజ్‌ద్దిన్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈడ్దుల కేశవ్ యాదవ్, చేపురి మహేష్, మహ్మద్ గొరె, గుండ్ల అశోక్, సుంకరి రమేష్, ముదిగొండ రమేష్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, ఈడ్దుల రాజేష్, సిల్వెరు సాయి, మహంకాళి పృథ్వీ, సందగళ్ళ నవీన్ గౌడ్, కంచర్ల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దండు మల్కాపూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News