Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు ; ఎమ్మెల్యే మందుల సామేల్

18-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రైతులను నమ్మించి నకిలీ విత్తనాలమ్మితే కేసులు నమోదు చేస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎం ఎన్ ఏ పి ద్వారా రైతులకు కందులు పెసరి జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ఆరు కాలం కష్టపడి పండిస్తేనే, మనందరి కడుపు నిండితయని, వారిని మోసం చేసే మాత్రం క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలు లేకుండా సంబంధిత ఏవో ఏఈలు చొరవ చూసుకోవాలని, లేనియెడల చర్యలు తీసుకుంటామని అన్నారు.

నియోజకవర్గ పరిధిలోని నూతనకల్లో ఓ వ్యక్తి 20 బ్యాగులు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిసి తక్షణమే ఫోన్లో పోలీస్ శాఖను చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ కోరారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేనందున, పంట మార్పిడి విధానం ద్వారా పంటలు పండించుకోవాలని కోరారు. గత సంవత్సరం ఆయా మండలాల్లో ఎన్ని టన్నుల యూరియా కొనుగోలు చేశారో అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గ్రామాల్లో చిరుధాన్యాల పంటల పై అధికారుల అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం వెంపటి గ్రామానికి చెందిన ఉద్యమకాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాష బోయిన వెంకన్న పుట్టినరోజును ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించగా శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పాలెపు చంద్రశేఖరు, నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ గంగరాజు యాదవ్ , మాచర్ల అనిల్, పెద్ద బోయిన అజయ్, దాసరి శ్రీను, మహేందర్ గౌడ్, వివిధ మండలాల ఏఈవోలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు ; ఎమ్మెల్యే మందుల సామేల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News