Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:03 AM

రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

20-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బసవేశ్వరుని చిత్రపటాలకు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, కులవ్యవస్థను వ్యతిరేకించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు. ‘కాయకమే కైలాసం’ అనే ఆయన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అనుభవ మంటపం ద్వారా ఆయన చేపట్టిన సంఘ సంస్కరణలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల నాయకులు, లింగాయత్ సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బసవేశ్వరుని చిత్రపటాలకు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, కులవ్యవస్థను వ్యతిరేకించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు. ‘కాయకమే కైలాసం’ అనే ఆయన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అనుభవ మంటపం ద్వారా ఆయన చేపట్టిన సంఘ సంస్కరణలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల నాయకులు, లింగాయత్ సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News