Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

03-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మొత్తం 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో 9,677 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు.

పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సవరణలు చేసి అందజేస్తారని భరోసా ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వేగవంతంగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల రెవెన్యూ అధికారులు, గ్రామ కూటమి పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Article Image

రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మొత్తం 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో 9,677 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు.

పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సవరణలు చేసి అందజేస్తారని భరోసా ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వేగవంతంగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల రెవెన్యూ అధికారులు, గ్రామ కూటమి పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News