Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య

24-06-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలంవెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన ధర్మారపు వెంకన్న ఇద్దరు పిల్లలను చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయని తల్లి తండ్రులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని , ఉపాధ్యాయుడు వెంకన్న వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి అందరికి ఆదర్శంగా నిలిచారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు.

ఈ కార్యక్రమం లో తుంగతుర్తి PACS చైర్మెన్ & DCMS డైరెక్టర్ గుడిపాటి సైదులు MEO లింగయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యులు గొడుగు అబ్బయ్య , PRTU మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు , వార్డు సభ్యులు మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందుతుంది : DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య

Article Image

తుంగతుర్తి మండలంవెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన ధర్మారపు వెంకన్న ఇద్దరు పిల్లలను చేర్పించడం జరిగింది ఈ సందర్భంగా DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయని తల్లి తండ్రులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని , ఉపాధ్యాయుడు వెంకన్న వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి అందరికి ఆదర్శంగా నిలిచారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు.

ఈ కార్యక్రమం లో తుంగతుర్తి PACS చైర్మెన్ & DCMS డైరెక్టర్ గుడిపాటి సైదులు MEO లింగయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యులు గొడుగు అబ్బయ్య , PRTU మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు , వార్డు సభ్యులు మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News