Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:07 PM

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు
28-02-2026 309 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణ కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ మోటే రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్, మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్, వార్డు సభ్యులు బండ లింగస్వామి, ఎండి అంజాద్, కొమ్ము రామస్వామి, మోటే మహేష్, గొరిగే శేఖర్, మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్, మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ, ఎండీ అలీం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటే రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మపరిశీలన, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News