Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:09 PM

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

02-03-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సిబ్బంది సమస్యలు, అవసరమైన ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రామన్నపేట ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

సమావేశంలో వైద్యాధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

Article Image

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సిబ్బంది సమస్యలు, అవసరమైన ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రామన్నపేట ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

సమావేశంలో వైద్యాధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News