Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:10 PM

రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత

02-03-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం (03వ తేదీ) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది.

తుమ్మలగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం గ్రామాలలో వ్యవసాయ సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే లక్ష్మాపురం సబ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాలలో కూడా సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ ప్రాంతం వరకు, అలాగే బస్టాండ్ పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కూడా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఏఈ ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. అభివృద్ధి పనుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News