Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

రజనీకాంత్‌కు మద్దతుగా బీజేపీ నేతల విస్తృత ప్రచారం

రజనీకాంత్‌కు మద్దతుగా బీజేపీ నేతల విస్తృత ప్రచారం

రజనీకాంత్‌కు మద్దతుగా బీజేపీ నేతల విస్తృత ప్రచారం
09-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు విజయ్ పాల్ రెడ్డి 4వ వార్డు బీజేపీ అభ్యర్థి రజనీకాంత్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ,బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని,రజనీకాంత్‌కు తమ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు

Sthanikam

రజనీకాంత్‌కు మద్దతుగా బీజేపీ నేతల విస్తృత ప్రచారం

Article Image

నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యుడు విజయ్ పాల్ రెడ్డి 4వ వార్డు బీజేపీ అభ్యర్థి రజనీకాంత్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ,బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని,రజనీకాంత్‌కు తమ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News