Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

పులిగిల్లలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పులిగిల్లలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పులిగిల్లలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 430 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి

: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా గ్రామ సర్పంచ్ పల్లేర్ల అనూష జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమము లో మాజీ సర్పంచ్ లు కొమ్మిడి లక్ష్మా రెడ్డి,జక్క వెంకట్ రెడ్డి,ఉపసర్పంచ్ వడ్డేమాని దేవేందర్,కళ్ళెం సుదర్శన్ రెడ్డి,వాకిటి రాంరెడ్డి, బుగ్గ వెంకటేశం,పాశం స్వామి, పైల్ల మల్లారెడ్డి, బుగ్గ మనోజ్, బుగ్గ మల్లేష్,వార్డు మెంబర్లు, వేముల నాగరాజు, వేముల పుష్ప,వేముల అనిత,పర్వతం సంతోష, పినింటి ఉమారాణి కంచి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పులిగిల్లలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

వలిగొండ స్థానికం ప్రతినిధి

: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా గ్రామ సర్పంచ్ పల్లేర్ల అనూష జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమము లో మాజీ సర్పంచ్ లు కొమ్మిడి లక్ష్మా రెడ్డి,జక్క వెంకట్ రెడ్డి,ఉపసర్పంచ్ వడ్డేమాని దేవేందర్,కళ్ళెం సుదర్శన్ రెడ్డి,వాకిటి రాంరెడ్డి, బుగ్గ వెంకటేశం,పాశం స్వామి, పైల్ల మల్లారెడ్డి, బుగ్గ మనోజ్, బుగ్గ మల్లేష్,వార్డు మెంబర్లు, వేముల నాగరాజు, వేముల పుష్ప,వేముల అనిత,పర్వతం సంతోష, పినింటి ఉమారాణి కంచి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News