Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:12 PM

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము

09-02-2026 210 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గట్టు లలిత పిలుపునిచ్చారు.సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిడిపిఓ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలకు తగిన విధంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.స్కీమ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులు ఐక్యంగా పాల్గొని తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్కాల రేణుక, బోళ్ల కవిత, వంగాల మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము

Article Image

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గట్టు లలిత పిలుపునిచ్చారు.సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిడిపిఓ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలకు తగిన విధంగా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.స్కీమ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులు ఐక్యంగా పాల్గొని తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్కాల రేణుక, బోళ్ల కవిత, వంగాల మారయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News